తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

ABN , First Publish Date - 2022-02-11T02:18:04+05:30 IST

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

మహబూబాబాద్: తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కురవి మండలం నల్లెలా గ్రామ శివారు గాజా తండాలో  జరిగింది. కొడుకును తండ్రి దారవత్ రమేష్ నరికి చంపాడు. నిత్యం తాగి కుటుంబ సభ్యులను వేధించడంతో విసిగి, ఆవేశంతో కొడుకును తండ్రి హతమార్చాడు. ఈ హత్య స్థానికంగా సంచలనం కలిగించింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-11T02:18:04+05:30 IST