ఎంసెట్-2020 ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. 1,29, 880 మంది క్వాలిఫై కాగా 91,090 మంది సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నారు.