డబ్బుల వర్షం కురిపించాలి!

ABN , First Publish Date - 2021-01-17T06:23:48+05:30 IST

ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్‌, రాజ్‌ కుమార్‌, శ్రీజిత్‌ ఘోష్‌, రాంకీ,

డబ్బుల వర్షం కురిపించాలి!

డా.కొణిజేటి రోశయ్య


ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్‌, రాజ్‌ కుమార్‌, శ్రీజిత్‌ ఘోష్‌, రాంకీ, మనోబాల, ఊర్వశి కీలక పాత్రధారులుగా రూపొందిన ఓ తమిళ చిత్రం ‘డాన్స్‌ రాజా డాన్స్‌’గా తెలుగులో అనువాదమవుతోంది. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు.

నృత్య ప్రధానంగా సాగే ఈ చిత్రం విజయం సాధించి డబ్బుల వర్షం కురిపించాలి అని ఆయన ఆకాంక్షించారు. వెంకీ ఏ.ఎల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత.


Updated Date - 2021-01-17T06:23:48+05:30 IST