వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-05T04:24:30+05:30 IST

వీఆర్వోల సమస్యలు పరిష్కరించా లని డిమాండ్‌ చేస్తూ సోమవారం కెరమెరి, బెజ్జూరు, సిర్పూర్‌(టి), లింగాపూర్‌, కాగజ్‌నగర్‌ మండలాల్లోని వీఆర్వోలు ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టి తహసీల్దార్లకు వినతిపత్రం అందజే శారు.

వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి
కెరమెరిలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న వీఆర్వోలు

కెరమెరి/బెజ్జూరు/సిర్పూర్‌(టి)/లింగాపూర్‌/కాగజ్‌నగర్‌, జూలై 4: వీఆర్వోల సమస్యలు పరిష్కరించా లని డిమాండ్‌ చేస్తూ సోమవారం కెరమెరి, బెజ్జూరు, సిర్పూర్‌(టి), లింగాపూర్‌, కాగజ్‌నగర్‌ మండలాల్లోని వీఆర్వోలు ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టి తహసీల్దార్లకు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్వో లకు జాబ్‌చాట్‌ ప్రకటించాలని, రీలోకేట్‌, రెగ్యూలరైజ్‌ చేయాలని, 6,12,18ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలని తదితరాలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-07-05T04:24:30+05:30 IST