కాకినాడలో నవ దంపతుల హల్‌చల్

ABN , First Publish Date - 2021-08-27T23:39:04+05:30 IST

కాకినాడ: కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఓ నవ దంపతులు హల్‌‌చల్ చేశారు. వీరిది ప్రేమ వివాహం కావడంతో ఇష్టం లేని వధువు తల్లిదండ్రులు... వారిని అడ్డుకున్నారు.

కాకినాడలో నవ దంపతుల హల్‌చల్

కాకినాడ: కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఓ నవ దంపతులు హల్‌‌చల్ చేశారు. వీరిది ప్రేమ వివాహం కావడంతో ఇష్టం లేని వధువు తల్లిదండ్రులు... వారిని అడ్డుకున్నారు. దీంతో వారిని భార్యను విడిపించుకున్న వరుడు.. స్నేహితులతో కలిసి ఆమెను కారులో తీసుకెళ్లాడు. తమ కూతురు కళ్లెదుటే వెళ్లిపోతుంటే తట్టుకోలేని తల్లి... కన్నీటి పర్యంతమైంది. దీంతో అక్కడున్న వారంతా ఆమెపై జాలి చూపారు.

Updated Date - 2021-08-27T23:39:04+05:30 IST