బావిలో జారిపడిన వృద్ధురాలు

ABN , First Publish Date - 2021-05-18T04:49:29+05:30 IST

టెక్కలి అంబేడ్కర్‌ కూడలి సమీపంలోని ఓ బావిలో ప్రమాదవశాత్తు జారి పడిపోయిన వృద్ధురాలిని స్థానికులు, పోలీసులు రక్షించారు. అంబేడ్కర్‌ కూడలి సమీపంలో నివాసముంటున్న బడబందల శేషమ్మ సోమవారం రాత్రి బావి గట్టుపై కూర్చున్న సమయంలో లోపలికి పడిపోయింది. స్థానికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొంత మంది యువకులు సీఐ నీలయ్య, ఎస్‌ఐ కామేశ్వరరావుతో పాటు స్థానిక అగ్నిమా పక సిబ్బందికి తెలియజేశారు. దీంతో వారి పర్యవేక్షణలో బావిలో దిగి ఆమె ను రక్షించారు. శేషమ్మ రక్షించడంలో ఎస్సీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మండలా ధ్యక్షుడు బసవల ధనుంజయ చొరవ చూపారు.

బావిలో జారిపడిన వృద్ధురాలు
వృద్ధురాలిని బయటకు తీస్తున్న పోలీసులు




రక్షించిన స్థానికులు, పోలీసులు

 టెక్కలి రూరల్‌: టెక్కలి అంబేడ్కర్‌ కూడలి సమీపంలోని ఓ బావిలో ప్రమాదవశాత్తు  జారి పడిపోయిన వృద్ధురాలిని స్థానికులు, పోలీసులు రక్షించారు. అంబేడ్కర్‌ కూడలి సమీపంలో నివాసముంటున్న బడబందల శేషమ్మ  సోమవారం రాత్రి బావి గట్టుపై కూర్చున్న సమయంలో లోపలికి పడిపోయింది. స్థానికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొంత మంది యువకులు  సీఐ నీలయ్య, ఎస్‌ఐ కామేశ్వరరావుతో పాటు స్థానిక అగ్నిమా పక సిబ్బందికి తెలియజేశారు. దీంతో వారి పర్యవేక్షణలో బావిలో దిగి ఆమె ను రక్షించారు. శేషమ్మ   రక్షించడంలో ఎస్సీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మండలా ధ్యక్షుడు బసవల ధనుంజయ చొరవ చూపారు. 





Updated Date - 2021-05-18T04:49:29+05:30 IST