Advertisement
Advertisement
Abn logo
Advertisement

చారిత్రక ప్రదేశం మునుల గుట్ట అభివృద్ధి చెందాలి

- ఎస్పీ సింధూ శర్మ

వెల్గటూర్‌, డిసెంబరు 4: మునుల గుట్ట చారిత్రకంగా అభివృద్ధి చెం దాల్సిన అవసరం ఉందని ఎస్పీ సింధూ శర్మ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ బృందంతో కలిసి మునుల గుట్ట పైకి వెళ్లారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కోటిలింగాల పరిసర ప్రాతంలోని మును ల గుట్ట అధ్బుతంగా ఉందన్నారు. అనంతరం కోటిలింగాల గోదావరిలో బో టింగ్‌ చేశారు. జిల్లా పోలీస్‌ బృందంతో కలిసి బోటింగ్‌ చేయడం మా నసిక ఉల్లాసం చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ రూ పేష్‌, డీఎస్పీ ప్రకాష్‌, సీఐలు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement