వేట మొదలైంది

ABN , First Publish Date - 2021-02-25T07:18:11+05:30 IST

కేరళలోని కొల్లాం సాగర తీరంలో బుధవారం ఉదయం వేటకు వెళ్లిన

వేట మొదలైంది

 కేరళలోని కొల్లాం సాగర తీరంలో బుధవారం ఉదయం వేటకు వెళ్లిన కొందరు జాలరులతో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ జతకలిశారు.

వారితో అరేబియా సముద్రంలో ఈత కొట్టారు. ఆ తర్వాత చేపలు పట్టారు.

Updated Date - 2021-02-25T07:18:11+05:30 IST