Abn logo
Sep 29 2021 @ 01:36AM

తొలి బంగారు బు లియన్‌ బార్‌ విడు దల

ధన్‌తేరస్‌ సందర్భం గా బ్రిటన్‌లోని భార తీయులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్న తరుణంలో బ్రిటన్‌కు చెందిన రాయల్‌ మిం ట్‌ తొలి బంగారు బు లియన్‌ బార్‌ను విడు దల చేసింది.999.9ు బంగారం కలిగిన 20 గ్రాముల ఈ కడ్డీలో లక్ష్మీ దేవిని ముద్రిం చారు. ఎమ్మా నోబెల్‌ డిజైన్‌ చేసిన ఈ బం గారపు కడ్డీ ధర లక్ష రూపాయలు. రాయ ల్‌ మింట్‌ వెబ్‌సైట్‌లో దీన్ని వేలం వేశారు.