నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు చేయాలి: పిల్‌

ABN , First Publish Date - 2020-11-30T09:52:23+05:30 IST

నోటాకు గరిష్ఠంగా ఓట్లు పోలైన పక్షంలో పోటీలో ఉన్న అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించినట్లుగా భావించి, ఆ నియోజవర్గ ఎన్నికలను రద్దు....

నోటాకు ఎక్కువ  ఓట్లు వస్తే ఎన్నిక రద్దు చేయాలి: పిల్‌

న్యూఢిల్లీ, నవంబరు 29: నోటాకు గరిష్ఠంగా ఓట్లు పోలైన పక్షంలో పోటీలో ఉన్న అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించినట్లుగా భావించి, ఆ నియోజవర్గ ఎన్నికలను రద్దు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థిస్తూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ..సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. 


Updated Date - 2020-11-30T09:52:23+05:30 IST