ఎన్నికల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ABN , First Publish Date - 2021-12-21T21:37:32+05:30 IST

న్యూఢిల్లీ: ఎన్నికల చట్ట సవరణ బిల్లు- 2021కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు నిన్ననే లోక్‌సభ ఆమోదం పొందింది.

ఎన్నికల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: ఎన్నికల చట్ట సవరణ బిల్లు- 2021కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు నిన్ననే లోక్‌సభ ఆమోదం పొందింది. ఆధార్‌తో ఓటర్ కార్డును అనుసంధానం చేసేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. ఓటర్‌ ఐడీని ఆధార్‌తో లింక్‌ చేస్తే బోగస్‌ ఓట్లను ఏరివేయవచ్చని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో కొత్త ఓటర్ల నమోదుకు నాలుగు కటాఫ్‌ డేట్లు అందుబాటులోకి వస్తాయి. 



Updated Date - 2021-12-21T21:37:32+05:30 IST