హైదరాబాద్: బ్యాంకులను మోసి చేసిన కేసులో పీసీహెచ్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్ బల్వింధర్ సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించింది. రూ.370 కోట్ల మేర రుణాలను తీసుకుని బ్యాంక్‌లను ఈ కంపెనీ మోసం చేసింది. ఈ నగదును ఇతర కంపెనీలు, విదేశాలకు నిధులు మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి