Advertisement
Advertisement
Abn logo
Advertisement

సాకేత్‌కు డబుల్స్‌ టైటిల్‌

గురుగ్రామ్‌: తెలుగు క్రీడాకారుడు సాకేత్‌ మైనేని ఐటీఎఫ్‌ 15కె అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీలో పురుషుల డబుల్స్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సాకేత్‌-యుకీ భాంబ్రీ జోడీ 6-4, 7-6(8-6)తో దేవ్‌-రెడ్డి జంటపై గెలిచింది.

Advertisement
Advertisement