Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 31 Dec 2021 21:34:28 IST

ప్రియురాలిని డిన్నర్‌కు తీసుకెళ్లిన ప్రియుడు... అక్కడ ఆమె చేసిన పనికి షాక్.. తెలిసిన వారి ముందు పరువు తీశావంటూ...

twitter-iconwatsapp-iconfb-icon

ప్రేమలో ఉన్న యువతీయువకులు సరదా సరదాగా తిరగుతుండడం చూస్తుంటాం. ప్రేయసి కోర్కెలను తీర్చడం కోసం ఎంతకైనా తెగిస్తుంటారు. ప్రేయసికి  చిన్న బాధ కలిగినా తట్టుకోలేరు. ప్రేమికుల మధ్య ఇలాంటి అనురాగాలు సహజమే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు మాత్రం.. కొంచెం వెరైటీగా ఉన్నట్టున్నాడు. తెలిసిన వారింటికి ప్రియురాలిని డిన్నర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చేసిన పని తనకు అసలు నచ్చలేదట. ఏం జరిగిందంటే..

ఓ యువకుడు, ఓ యువతి ఏడు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. ఓ రోజు తన ప్రియురాలిని బంధువుల ఇంటికి డిన్నర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. అసలే మంచి ఆకలి మీదున్న ఆమె.. అక్కడున్న ఐటెమ్స్‌ను ఓ పట్టు పట్టింది. ఒక్క ఐటెమ్‌ను కూడా వదలకుండా అన్నీ లాగించేసిందట. ఆమెను అంతా వింతగా చూస్తుంటే.. ఆ యువకుడు అవమానంగా భావించాడు.

ఆ కుక్కంటే యజమానికి చాలా ఇష్టం.. ఇంట్లో ఉంచుకోవద్దన్న తల్లి.. కుక్కను వదిలి ఉండలేక చివరకు..

అయినా అలాగే ఓర్చుకుని ఉన్నాడట. కానీ బయటికి వెళ్లగానే కోపం తెచ్చుకుని మందలించాడట. బంధువుల ముందు పరువు తీశావంటూ కసురుకున్నాడట. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు.. వారి మనసు నొప్పించకుండా పెట్టిన భోజనం తినడంలో తప్పేముంది.. అంటూ ఆమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. రెడ్డిట్‌లో ఈమె షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎక్కవ మంది ఆ యువతికే మద్దతిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. చివరకు ఆమె అలా చేస్తుందని తెలుసుకోలేకపోయాడు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా దభేల్ మని శబ్ధం.. అద్దం పగలడంతో అంతా ఆశలు వదులుకున్నారు.. అయితే.. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు.. భర్తతో విడిపోయి ఒంటిరి జీవితం.. చివరగా జిమ్ ట్రైనర్ పరిచయంతో..ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన ప్రియుడు.. వెనుకే వెళ్లిన యువతి తండ్రి.. చివరికి అనుకోని విధంగా.. యాప్‌లో పరిచయమైన వ్యక్తితో మహిళ డేటింగ్ నిర్ణయం.. అయితే కలవడానికి కాస్త ముందు.. అతడి గురించి తెలిసి..భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. ఆమెను పిలుచుకురావడానికి వెళ్లి.. మద్యం మత్తులో భర్త చేసిన పని..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.