Abn logo
Sep 18 2020 @ 19:09PM

గుడివాడలో లారీ ఢీకొని బాలుడి మృతి

కృష్ణా: గుడివాడలో లారీ ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. పట్టణంలోని నలంద స్కూల్‌ దగ్గర సైకిల్‌పై వెళ్తున్న చిన్నారులను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మోహిత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
Advertisement