బాలుడు కారు డ్రైవింగ్‌..మూడు వాహనాలు ధ్వంసం

ABN , First Publish Date - 2022-06-23T13:35:39+05:30 IST

ఓ బాలుడు అతివేగంగా కారు నడిపాడు. అదుపుతప్పడంతో సైదాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్క్‌ చేసిన మూడు కార్లను

బాలుడు కారు డ్రైవింగ్‌..మూడు వాహనాలు ధ్వంసం

హైదరాబాద్/సైదాబాద్‌: ఓ బాలుడు అతివేగంగా కారు నడిపాడు. అదుపుతప్పడంతో సైదాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్క్‌ చేసిన మూడు కార్లను ఢీకొట్టాడు. దీంతో అవి ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కార్ల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-23T13:35:39+05:30 IST