నందిగామ ఎక్సైజ్ ఆఫీస్ వెనక మృతదేహం కలకలం

ABN , First Publish Date - 2022-05-06T13:30:05+05:30 IST

జిల్లాలోని నందిగామ ఎక్సైజ్ ఆఫీస్ వెనుక వైపు ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది.

నందిగామ ఎక్సైజ్ ఆఫీస్ వెనక మృతదేహం కలకలం

ఎన్టీఆర్: జిల్లాలోని నందిగామ ఎక్సైజ్ ఆఫీస్ వెనుక వైపు ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. స్థానికుల ద్వారా సమచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నందిగామ వాసి మేకపోతుల శివగా గుర్తించారు. ఒంటిపై తీవ్రగాయాలు, రక్తపుమడుగులో మృతదేహం పడి ఉంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 



Read more