గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-05-25T05:48:38+05:30 IST

గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

కేశంపేట, మే 24: ఎక్లా్‌సఖాన్‌పేటలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు కేశంపేట ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రోడ్డుపై పడిఉన్న మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతుడిని  యాచకుడిగా భావిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కేశంపేట పోలీ్‌సస్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2022-05-25T05:48:38+05:30 IST