‘ధరల పెంపుదల’లోనే బీజేపీ సర్కారు అభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-18T07:27:11+05:30 IST

కేంద్రంలోని బీజేపీ సర్కారు ‘ధరల పెంపుదల’లో మాత్రమే అభివృద్ధి సాధిస్తోంది....

‘ధరల పెంపుదల’లోనే బీజేపీ సర్కారు అభివృద్ధి

కేంద్రంలోని బీజేపీ సర్కారు ‘ధరల పెంపుదల’లో మాత్రమే అభివృద్ధి సాధిస్తోంది. పన్నులు పెంచకుంటే లీటరు పెట్రోల్‌ రూ.66, డీజిల్‌ రూ.55 మాత్రమే ఉంటుందని మీడియాలో వార్తలొచ్చాయి.  

                                                                                                  - రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

Updated Date - 2021-10-18T07:27:11+05:30 IST