కొనకళ్ల ‘ప్రతోళి’ కావ్యం కావాలి

ABN , First Publish Date - 2020-11-30T08:31:33+05:30 IST

బంగారిమామ పాటల సృష్టికర్త కొనకళ్ల వెంకటరత్నం సాహిత్య సర్వస్వం ప్రచురణ జరగబోతుంది...

కొనకళ్ల ‘ప్రతోళి’ కావ్యం కావాలి

బంగారిమామ పాటల సృష్టికర్త కొనకళ్ల వెంకటరత్నం సాహిత్య సర్వస్వం ప్రచురణ జరగబోతుంది. ఆయన రాసిన ప్రతోళి కావ్యం దొరకలేదు. కలిగి ఉన్నవారు దయచేసి సంప్రదించగలరు. ఫోన్‌: 94403 20580.

మోదుగుల రవికృష్ణ

Updated Date - 2020-11-30T08:31:33+05:30 IST