బీఎండబ్ల్యూ ఆర్‌18

ABN , First Publish Date - 2020-09-20T06:16:55+05:30 IST

జర్మనీకి చెందిన లగ్జరీ బైక్‌ల కంపెనీ బీఎండబ్ల్యూ మోటరాడ్‌.. భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను ప్రవేశపెట్టింది. బీఎండబ్ల్యూ ఆర్‌18 అనే క్రూయిజ్‌ బైక్‌ను విడుదల చేసింది...

బీఎండబ్ల్యూ ఆర్‌18

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ బైక్‌ల కంపెనీ బీఎండబ్ల్యూ మోటరాడ్‌.. భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను ప్రవేశపెట్టింది. బీఎండబ్ల్యూ ఆర్‌18 అనే క్రూయిజ్‌ బైక్‌ను విడుదల చేసింది. 1,802 సీసీ ఇంజిన్‌, సిక్స్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ వాహనం ప్రారంభ ధర రూ.18.9 లక్షలు. గరిష్ఠ రేటు రూ.21.9 లక్షలు. ఈ బైక్‌ద్వారా సంస్థ భారత క్రూయిజ్‌ బైక్‌ల సెగ్మెంట్లోకీ అడుగుపెట్టినట్లైంది. 


  • ప్రారంభ ధర రూ.18.9 లక్షలు 

Updated Date - 2020-09-20T06:16:55+05:30 IST