వచన కవితల పోటీ

ABN , First Publish Date - 2021-02-15T05:43:07+05:30 IST

స్నేహ కళా సాహితి తన 30వ వార్షికోత్స వాన్ని పురస్కరించుకుని వచన కవితల పోటీని నిర్వహిస్తున్నది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు...

వచన కవితల పోటీ

స్నేహ కళా సాహితి తన 30వ వార్షికోత్స వాన్ని పురస్కరించుకుని వచన కవితల పోటీని నిర్వహిస్తున్నది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా: రూ.5 వేలు, 3 వేలు, 2 వేలు. రూ.వెయ్యి చొప్పున మరో 3 కవితలకు ప్రోత్సాహక బహుమ తులు. సామాజికాంశంపై 30 లైన్లకు మించ కుండా కవితలను మార్చి 5 లోగా  sneha kalasahithi@gmail.comకు పంపించాలి. 

స్నేహ కళా సాహితి

Updated Date - 2021-02-15T05:43:07+05:30 IST