పరీక్షలు రద్దు చేయాల్సిందే..!

ABN , First Publish Date - 2021-06-15T04:59:52+05:30 IST

టెన్త్‌, ఇంటర్‌ పరీ క్షలు రద్దు చేయాలని తెలుగు నాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

పరీక్షలు రద్దు చేయాల్సిందే..!
చీపురుపల్లిలో నిరసన తెలుపుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

చీపురుపల్లి:  టెన్త్‌, ఇంటర్‌ పరీ క్షలు రద్దు చేయాలని తెలుగు నాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమ వారం  చీపురుపల్లిలో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ చీపురుపల్లి అధ్యక్షుడు అలమండ రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-15T04:59:52+05:30 IST