బాల్య వివాహం నిలిపివేత

ABN , First Publish Date - 2020-08-15T11:16:59+05:30 IST

స్థానిక పంచాయతీ పరిధిలో బాల్యవివాహాన్ని శుక్రవారం అడ్డుకున్నట్లు తహసీల్దార్‌ రాజా రమేష్‌ప్రేమ్‌కుమార్‌ చెప్పారు.

బాల్య వివాహం నిలిపివేత

కొమరోలు, ఆగస్టు 14 : స్థానిక పంచాయతీ పరిధిలో బాల్యవివాహాన్ని శుక్రవారం అడ్డుకున్నట్లు తహసీల్దార్‌ రాజా రమేష్‌ప్రేమ్‌కుమార్‌ చెప్పారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి బాలికకు, అబ్బాయి తల్లిదండ్రులకు బాల్య వివాహం వల్ల జరిగే కష్టాలను వివరించి వివాహాన్ని నిలిపివేశారు.

Updated Date - 2020-08-15T11:16:59+05:30 IST