నందిగామలో కూల్చివేతలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-12-25T20:26:45+05:30 IST

నందిగామలో కూల్చివేతలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ఇళ్ల వద్ద బైఠాయించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.

నందిగామలో కూల్చివేతలో ఉద్రిక్తత

కృష్ణా: నందిగామలో కూల్చివేతలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ఇళ్ల వద్ద బైఠాయించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. మహిళలతో పోలీసుల వాగ్వాదానికి దిగారు. నందిగామ సీఎం రోడ్‌లో అక్రమంగా నిర్మించిన అపార్ట్‌మెంట్ల కూల్చివేస్తున్నారు. సీఎం రోడ్‌లో డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం కోసం ఇరువైపుల ఉన్నా వాటిని ధ్వంసం చేశారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు సమక్షంలో కూల్చివేస్తున్నారు.

Updated Date - 2021-12-25T20:26:45+05:30 IST