ఆళ్ళగడ్డలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-01-11T02:48:38+05:30 IST

జిల్లాలోని ఆళ్ళగడ్డ పాత బస్టాండ్ వద్ద

ఆళ్ళగడ్డలో ఉద్రిక్తత

కర్నూలు: జిల్లాలోని ఆళ్ళగడ్డ పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మునిసిపల్ కమిషనర్ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పందులను తీసుకువెళ్లారని పందుల పెంపకందారులు ఆందోళన చేశారు. మునిసిపల్ కార్యాలయాన్ని పందుల పెంపకందార్లు చుట్టు ముట్టారు. మునిసిపల్ కమిషనర్ లంచం తీసుకొని తమ పందులను స్వాధీనం చేసుకున్నారని వారు ఆరోపించారు. 

Updated Date - 2022-01-11T02:48:38+05:30 IST