బద్వేల్ అర్బన్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-01-26T02:47:49+05:30 IST

జిల్లాలోని బద్వేల్ అర్బన్ పీఎస్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు

బద్వేల్ అర్బన్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత

కడప: జిల్లాలోని బద్వేల్ అర్బన్ పీఎస్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వర్గానికి చెందిన రాంబాబు అనే వ్యక్తిపై  వైసీపీ వర్గానికి చెందిన వెంకట రమణ అనే వ్యక్తి దాడి చేశాడు. తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని రాంబాబు కుల సంఘం సీరియస్ అయింది. రాంబాబు వర్గీయులు భారీసంఖ్యలో పోలీస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని బద్వేల్ అర్బన్ పీఎస్ ఎదుట బైటాయించి ఆందోళన చేస్తున్నారు. 


Updated Date - 2022-01-26T02:47:49+05:30 IST