నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ ఇస్సాపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అర్వింద్ పాల్గొన్న కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరువర్గాల నేతలను పోలీసులు అడ్డుకుని చెదరగొట్టారు.
ఇవి కూడా చదవండి