గాంధీభవన్ దగ్గర Tension Tension‌

ABN , First Publish Date - 2022-05-04T23:50:32+05:30 IST

గాంధీభవన్ దగ్గర టెన్షన్‌.. టెన్షన్‌గా ఉంది. ప్రగతిభవన్ ముట్టడికి ఎమ్మెల్యే Jaggareddy ఓయూ విద్యార్థుల పిలుపు నిచ్చారు

గాంధీభవన్ దగ్గర Tension Tension‌

హైదరాబాద్‌: గాంధీభవన్ దగ్గర టెన్షన్‌.. టెన్షన్‌గా ఉంది. ప్రగతిభవన్ ముట్టడికి ఎమ్మెల్యే Jaggareddy ఓయూ విద్యార్థుల పిలుపు నిచ్చారు. ఓయూలో కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi పర్యటనకు అనుమతి నిరాకరణపై నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో గాంధీభవన్ ఎదుట భారీగా పోలీసుల మోహరించారు. గాంధీభవన్ నుంచి ప్రగతిభవన్ వెళ్లేందుకు జగ్గారెడ్డి సిద్ధమయ్యారు. బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.


Read more