Peddapalli: ఓసీపీ 2 ఉపరితల గని వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-27T19:55:54+05:30 IST

జిల్లాలోని రామగిరి మండలం ఓసీపీ-2 ఉపరితల గని వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Peddapalli: ఓసీపీ 2 ఉపరితల గని వద్ద ఉద్రిక్తత

పెద్దపల్లి: జిల్లాలోని రామగిరి మండలం ఓసీపీ-2 ఉపరితల గని వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓసీపీ 2 విస్తరణలో భాగంగా లద్నపూర్ గ్రామంలోని ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఓసీపీ 2 క్వారీలోకి భూ నిర్వాసితులు దూసుకెళ్లగా... వారిని పోలీసులు అడ్డుకున్నారు. లద్నపూర్ గ్రామానికి చెందిన 283 మంది నిర్వాసితులు ఆందోళనకు దిగారు.  నష్టపరిహారం కానీ ప్యాకేజీ గానీ ఇవ్వలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-27T19:55:54+05:30 IST