ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-03-22T02:37:38+05:30 IST

రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే

ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మం: రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కందాళ వ్యతిరేక వర్గానికి చెందిన 24 మందిని రిమాండ్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ అరెస్ట్‌ను నిరసిస్తూ మూడురోజుల క్రితం టీఅర్‌ఎస్ నేతలు ఆందోళన చేశారు. స్టేషను బెయిల్ ఇస్తామని రిమాండ్‌కు పంపే ఆలోచనలో ఉన్నారు. దీంతో అవాంఛనాయ సంఘటనలు జరుగుకుండ పోలీసులు భారీగా మోహరించారు.  

Updated Date - 2022-03-22T02:37:38+05:30 IST