కర్నూల్: తెలుగుగంగ ప్రాజెక్టు తహశీల్దార్ అంజనాదేవిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేసారు. కల్లూరులో దేవాదాయశాఖ భూముల్లో ఇళ్లపట్టాలను అంజనాదేవి పంపిణీ చేసారు. విచారణ జరిపి అంజనాదేవిని కలెక్టర్ కోటేశ్వరరావు సస్పెండ్ చేసారు.