అధినేతను కలిసిన తెలుగు మహిళలు

ABN , First Publish Date - 2021-11-27T06:28:21+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడును అనంతపురం తెలుగు మహిళలు కలిశారు.

అధినేతను కలిసిన తెలుగు మహిళలు
ఘటనపై అధినేత చంద్రబాబుకు వివరిస్తున్న తెలుగు మహిళలు


పోలీసుల తీరుపై ఫిర్యాదు 

ధైర్యంగా ఉండండి... 

అండగా ఉంటానని చంద్రబాబు భరోసా


అనంతపురం వైద్యం, నవంబరు 26: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడును అనంతపురం తెలుగు మహిళలు కలిశారు. శుక్రవారం రాత్రి మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంలో అధినేత చంద్రబాబుతో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితతోపాటు పోలీసులు దాడి

Updated Date - 2021-11-27T06:28:21+05:30 IST