Abn logo
Aug 2 2020 @ 03:42AM

తెలుగు అథ్లెట్ల ‘స్టార్‌’ షో

హైదరాబాద్‌: అంతర్జాతీయస్థాయిలో సత్తాచాటుతున్న తెలుగు మహిళా అథ్లెట్ల ఘనతలు, శక్తి సామర్థ్యాలను భావితరానికి చాటిచెప్పే ముఖ్య ఉద్దేశంతో తెలుగులో ఓ స్పోర్ట్స్‌ షో రాబోతోంది. ‘గర్ల్‌ పవర్‌ (సరిలేరు మనకెవ్వరు)’ పేరిట స్టార్‌ స్పోర్ట్స్‌-1 తెలుగు చానెల్‌లో ప్రసారమయ్యే ఈ షోకు ప్రఖ్యాత యాంకర్‌ రష్మీ గౌతమ్‌ హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఆదివారం నుంచి ప్రసారం కానున్న ఈ షోలో స్టార్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ తొలి ఎపిసోడ్‌లో కనువిందు చేయనుంది.  

Advertisement
Advertisement
Advertisement