గమనిక: ఈ నెల 17న ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-11-12T14:30:37+05:30 IST

నవంబరు 17న ప్రవేశ పరీక్ష..

గమనిక: ఈ నెల 17న ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌ సిటీ: తెలుగు యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి బీఎఫ్ఏ, ఎంఏ తెలుగు, జ్యోతిషం, జర్నలిజం, టూరిజం కోర్సులకు నవంబరు 17న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అడ్మిషన్‌ కమిటీ సంచాలకుడు హనుమంతరావు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను శుక్రవారం నుంచి సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Updated Date - 2021-11-12T14:30:37+05:30 IST