తెలుగు కథల పోటీ

ABN , First Publish Date - 2021-07-26T06:14:38+05:30 IST

చిన్ని నారాయణరావు ఫౌండేషన్‌ - మల్లె తీగ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం....

తెలుగు కథల పోటీ

చిన్ని నారాయణరావు ఫౌండేషన్‌ - మల్లె తీగ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతలు వరుసగా రూ.8వేలు, రూ.5వేలు, రూ.3వేలు. కథలను ఆగస్టు 31 లోగా చిరునామా: మల్లెతీగ, 41-20/3-24, మన్నవవారి వీధి, కృష్ణలంక, విజయవాడ- 520 013, ఫోన్‌: 92464 15150కు పంపాలి. 

కలిమిశ్రీ


Updated Date - 2021-07-26T06:14:38+05:30 IST