తెలుగు నవలా సూచి

ABN , First Publish Date - 2021-08-16T09:05:29+05:30 IST

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (నెల్లూరు) ఆధ్వర్యంలో ‘తెలుగు నవలాసూచి’ని రూపొందిస్తున్నాం...

తెలుగు నవలా సూచి

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (నెల్లూరు) ఆధ్వర్యంలో ‘తెలుగు నవలాసూచి’ని రూపొందిస్తున్నాం. తెలుగులో వచ్చిన నవలిక/ నవలలన్నింటినీ ఈ సూచిలో చేరుస్తున్నాం. భవిష్యత్తులో డిజిటల్‌ రూపంలో తెలుగు నవలా సర్వస్వాన్ని తెలుగువాళ్ళందరికీ అందించా లన్నదే లక్ష్యం. మీ దగ్గరున్న, మీకు తెలిసిన తెలుగు నవలిక/నవలల సమాచారాన్ని మాకు తెలియజేయండి. వివరాలకు: 99855 09053, b.nagaseshu47@gmail.com. 

బి. నాగశేషు


Updated Date - 2021-08-16T09:05:29+05:30 IST