డ్రగ్స్ ముఠాల వలకు చిక్కి.. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తెలుగోళ్లు!
ABN , First Publish Date - 2021-04-15T12:47:22+05:30 IST
డ్రగ్స్ ముఠాల వలలో చిక్కుకుంటున్న తెలుగు ప్రవాసీలు.. గల్ఫ్ జైళ్లలో మగ్గిపోతున్నారు. వీరిలో కొందరు తమ కేసులను పునఃసమీక్షించాలని స్థానిక ప్రభుత్వాలను కోరుతుండగా, ఈ విషయాన్ని భారత పోలీసుల దృష్టికి తీసుకెళ్లొదంటూ వారి కుటుంబాలపై స్మగ్లింగ్ ముఠాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యూహాత్మకంగా ఇరికిస్తున్న ముఠాలు