Abn logo
Oct 14 2021 @ 18:41PM

తెలుగు అకాడమీ కేసులో మరొకరి అరెస్ట్

హైదరాబాద్: తెలుగు అకాడమీ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు‌లో సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు.. హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్లు‌ను సాయి కుమార్‌కి పరిచయం చేసి సాంబశివరావు కమీషన్ తీసుకున్నారు. సాధన, మస్తాన్ వలిని సాయి కుమార్‌కి పరిచయం చేశారు.  బ్యాంక్ మేనేజర్లను పరిచయం చేసినందుకు సాంబశివరావు రూ. 64 లక్షలు కమీషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...