తెలుగు అకాడమీ స్మామ్ కేసు... మస్తాన్‌వలీకి 6 రోజుల కస్టడీ

ABN , First Publish Date - 2021-10-06T01:25:06+05:30 IST

తెలుగు అకాడమీ స్మామ్ కేసులో భాగంగా నిందితుడు మస్తాన్‌వలీకి 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. రేపటి నుంచి ఈనెల 12 వరకు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది.

తెలుగు అకాడమీ స్మామ్ కేసు... మస్తాన్‌వలీకి 6 రోజుల కస్టడీ

హైదరాబాద్: తెలుగు అకాడమీ స్మామ్ కేసులో భాగంగా నిందితుడు మస్తాన్‌వలీకి 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. రేపటి నుంచి ఈనెల 12 వరకు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మరో ముగ్గురి కస్టడీ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం మస్తాన్‌వలీ చంచల్‌గూడ జైల్‌లో ఉన్నాడు. మస్తాన్‌వలీని రేపు  సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 

Updated Date - 2021-10-06T01:25:06+05:30 IST