హైదరాబాద్: రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 20 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఒమైక్రాన్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బాధితుడిని వైద్యులు టీమ్స్ నుంచి గాంధీకి తరలించారు. అటు బాధితుల కాంటాక్స్‌కు కూడా టెస్టింగ్ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి