భార్యను కొట్టి చంపిన భర్త

ABN , First Publish Date - 2022-01-24T17:12:59+05:30 IST

భార్యను కొట్టి చంపిన భర్త

భార్యను కొట్టి చంపిన భర్త

మంచిర్యాల:  జిల్లాలోని నస్పూర్‌లోని అల్లూరి సీతారామరాజు నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య అలేఖ్యను భర్త కొట్టి చంపాడు. అనంతరం పోలీసులకు నిందితుడు విజయ్‌కుమార్ లొంగిపోయారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-24T17:12:59+05:30 IST