హైదరాబాద్‌లో హుక్కా సెంటర్లపై దాడి

ABN , First Publish Date - 2022-08-08T03:22:05+05:30 IST

హైదరాబాద్‌లో హుక్కా సెంటర్లపై దాడి

హైదరాబాద్‌లో హుక్కా సెంటర్లపై దాడి

హైదరాబాద్‌: నగరంలోని హుక్కా సెంటర్లపై రాయదుర్గం పోలీసుల దాడులు నిర్వహించారు. రాయదుర్గం పీఎస్‌ పరిధి మణికొండలో హుక్కా సెంటర్లను అక్రమంగా నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో హుక్కా సెంటర్లపై రాయదుర్గం పోలీసుల దాడులు నిర్వహించారు. 9 మంది యువకులను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. యువకుల నుంచి నగదు, 6 హుక్కా పోర్ట్స్, హుక్కాలో వాడే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-08-08T03:22:05+05:30 IST