ఫంక్షన్‌హాల్‌లో ప్రియుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-04T22:17:32+05:30 IST

ఫంక్షన్‌హాల్‌లో ప్రియుడి ఆత్మహత్య

ఫంక్షన్‌హాల్‌లో ప్రియుడి ఆత్మహత్య

హైదరాబాద్‌: లంగర్‌హౌస్‌లోని ఫంక్షన్‌హాల్‌లో ప్రియుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియురాలికి పెళ్లి జరుగుతుందని ప్రియుడి మనస్తాపం చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. పెళ్లి మండపంలోనే పెట్రోల్‌ పోసుకుని ప్రియుడు కాల్చుకుని దారుణ ఘటనకు పాల్పడ్డాడు. మంటలతోనే వధువును ప్రియుడు హత్తుకున్నాడు. అప్రమత్తమై వధువును బంధువులు ఆమెను పక్కకు తప్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియుడు మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వధువుకి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతిడి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ఏరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2022-07-04T22:17:32+05:30 IST