హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

ABN , First Publish Date - 2022-07-04T23:08:25+05:30 IST

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్‌: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎస్‌ఆర్‌నగర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 30 గ్రాముల ఎండీఎంఎంఏను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుుల విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2022-07-04T23:08:25+05:30 IST