హైదరాబాద్: నగరంలోని సుల్తాన్ బజార్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బట్టల షాప్‌పైన ఉన్న 3వ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీగా చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా పొగతో కుమ్ముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్కుట్‌తో మంటలు చెలరేగాయి.
ఇవి కూడా చదవండి