అబిడ్స్లో హుక్కా సెంటర్పై టాస్క్ఫోర్స్ దాడులు

ABN , First Publish Date - 2022-08-07T02:57:51+05:30 IST

నగరంలోని అబిడ్స్లో హుక్కా సెంటర్పై టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. 'చిల్ ఆన్ హిల్ లాంజ్' హుక్కా పార్లర్‌పై దాడి చేసిన టాస్క్ఫోర్స్ హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకుంది.

అబిడ్స్లో హుక్కా సెంటర్పై టాస్క్ఫోర్స్ దాడులు

హైదరాబాద్: నగరంలోని అబిడ్స్లో హుక్కా సెంటర్పై టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. 'చిల్ ఆన్ హిల్ లాంజ్' హుక్కా పార్లర్‌పై దాడి చేసిన టాస్క్ఫోర్స్ హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకుంది. నికోటిన్‌తో కూడిన హుక్కా రుచులను మిక్స్ చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు గుర్తించారు. మహ్మద్ బద్రుద్దీన్, మహ్మద్ షోబ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హుక్కా సెంటర్ యజమాని ఎండీ అబ్దుల్ సగాఫ్ పరారీలో వున్నాడు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-08-07T02:57:51+05:30 IST