‘కేసీఆర్ వెనుకడుగు వేయొద్దు’

ABN , First Publish Date - 2022-10-07T02:44:11+05:30 IST

‘కేసీఆర్ వెనుకడుగు వేయొద్దు’

‘కేసీఆర్ వెనుకడుగు వేయొద్దు’

హైదరాబాద్‌: బయ్యారం స్టీల్ ప్లాంట్‌ నిర్మించకపోతే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలని సీపీఐ నారాయణ అన్నారు. ఫ్యాక్షనిస్టుల కంటే దారుణంగా బీజేపీ నేతల రాజకీయాలు ఉన్నాయన్నారు. దిగజారిన కమ్యూనిస్టులు గద్దర్ మాదిరిగా ఉంటారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తేనే కేసీఆర్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.కొత్త పార్టీ ఏర్పాటు సమయంలో అనేక అవరోధాలు తప్పవన్నారు. కేసీఆర్ వెనుకడుగు వేయొద్దని సీపీఐ నారాయణ సూచించారు. 

Updated Date - 2022-10-07T02:44:11+05:30 IST