లాల్‌దర్వాజ పాత ఆలయం దగ్గర గొడవ

ABN , First Publish Date - 2022-07-25T01:27:16+05:30 IST

లాల్‌దర్వాజ పాత ఆలయం దగ్గర గొడవ

లాల్‌దర్వాజ పాత ఆలయం దగ్గర గొడవ

హైదరాబాద్‌: నగరంలోని లాల్‌దర్వాజ పాత ఆలయం దగ్గర గొడవ చోటుచేసుకుంది. గుడి మేనేజ్‌మెంట్ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఓ వర్గం నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-07-25T01:27:16+05:30 IST