Hyd: TA, DAల విషయంలో పోలీసుల ఆవేదన

ABN , First Publish Date - 2022-06-25T17:00:42+05:30 IST

పోలీసులకు రావాల్సిన టీఏ, డీఏలను ప్రభుత్వం ఆపివేసిందని ఓ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Hyd: TA, DAల విషయంలో పోలీసుల ఆవేదన

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana)లో పోలీసులకు రావాల్సిన టీఏ (TA), డీఏ (DA)లను ప్రభుత్వం ఆపివేసిందని ఓ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఉన్నతాధికారులతో తమ బాధలను చెప్పుకున్నారు. ఓ కానిస్టేబుల్ తన ఇబ్బందులపై అధికారికి చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2022-06-25T17:00:42+05:30 IST